విద్యుదాఘాతంతో కార్మకుడు మృతి
కొండపాక: మండలంలోని మేదినీపూర్ శివారులో బూరుగు నర్సింహులు (38) అనే భవన నిర్మాణ కార్మికుడు విద్యుదాఘాతంతో మృతి చెందాడు. శనివారం భవన నిర్మాణ పనులు చేస్తుండగా హైటెన్షన్ విద్యుత్తు తీగలు తగలడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య, పిల్లలు ఉన్నారు.