విధులను బహిష్కరించిన ఇంజినీర్లు
పాల్వంచ: జిల్లాలోని పాల్వంచలో కేటీపీన్ 5,6, దశల ఇంజినీర్ల అక్రమ బదిలీలను వ్వతిరేకిస్తూ ఇంజినీర్లు సోమవారం విధులను బహిష్కరించారు బదిలీలకుగల కారణాలను తెలపాలని వారు సీఈ సిద్ధయ్యను కలిసెందుకు వెళ్లగా ఆయన నిరాకరించడంతో ఆందోళనకు దిగారు,