-->

వివాహ మహోత్సవ వేడుకకు హాజరైన జడ్పీటీసీ, సర్పంచులు

జనంసాక్షి / చిగురుమామిడి – ఆగష్టు 21:
తహశీల్దార్ కార్యాలయంలో విధులు నిర్వర్తించే నీల భరత్-దివ్యల వివాహ మహోత్సవానికి జడ్పీటీసీ గీకురు రవీందర్ ఆదివారం హాజరై నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలిపి ఆశీర్వదించారు.ఈకార్యక్రములో సర్పంచులు సన్నీళ్ళ వెంకటేశం, బోయిని శ్రీనివాస్, ముప్పిడి వెంకట నరసింహా రెడ్డి, గోలి బాపురెడ్డి టిఆరెస్ నాయకులు తాళ్లపెల్లి తిరుపతి,బుర్ర శ్రీనివాస్, సర్వర్ పాషాలు,గాగిరెడ్డిపల్లె విద్య కమిటీ ఛైర్మెన్ మంద శ్రీనివాస్ పాత్రికేయులు బుర్ర పర్శరాములు, రాకం కరుణాకర్, వేల్పుల క్రాంతి తదితరులు పాల్గొన్నారు.