*విశ్వకర్మ జయంతి ర్యాలీలో పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ చైర్మన్ చాంబర్ వైస్ చైర్ పర్సన్
*విశ్వకర్మ జయంతి ర్యాలీలో పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ చైర్మన్ చాంబర్ వైస్ చైర్ పర్సన్ మరియు వికారాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ చిగుళ్లపల్లి మంజుల రమేష్*
మోమిన్ పేట సెప్టెంబర్ 17 జనం సాక్షి
విశ్వకర్మ జయంతిని పురస్కరించుకొని ఈరోజు వికారాబాద్ పట్టణంలో నిర్వహించిన ర్యాలీలో *తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ చాంబర్ వైస్ చైర్ పర్సన్ మరియు వికారాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ చిగుళ్లపల్లి మంజుల రమేష్ దంపతులు*పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా నిర్వాహకులు చైర్ పర్సన్ దంపతులను పూలమాలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ చందర్ నాయక్, మాజీ జెడ్పిటిసి ముక్తహర్ షరీఫ్, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు