వీఆర్వోలకు క్షమాపణలు చెప్పిన వైరా తహసీల్దార్
ఖమ్మం,(జనంసాక్షి): వైరా తహసీల్దార్ సలీముద్దీన్‌పై వీఆర్వోలు జాయింట్ కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. తమను సలీముద్దీన్ తిట్టాడని వారు చెప్పారు. తహసీల్దార్ సలీముద్దీన్ వీఆర్వోలకు క్షమాపణ చెప్పారు. దాంతో సమస్య సద్దుమణిగింది.