వెంకటాపూర్ గ్రామ మందిరంలో చోరీ.
జనంసాక్షి న్యూస్ నెరడిగొండ:
మండలంలోని వెంకటాపూర్ గ్రామంలో శ్రీసంత్ సేవాలాల్ మహరాజ్ జగదంబదేవి మందిరాలు నిర్మించబడినవి.అందులో ఉన్న దేవి విగ్రహాలపై అలంకరించి ఉన్న ఇంచుమించుగా కీల్లోవెండి తులంబంగారం గొలుసులను సోమవారం రాత్రి వేళ ఎవరులేని సమయంలో గుర్తు తెలియని దొంగలు మందిరపు గేటు తలుపు తాళం పగలగొట్టి మందిరంలో చొరబడి దొంగిలించినట్లు స్థానిక గ్రామస్తులు పోలీసులు తెలిపారు.గ్రామస్తలు అందించిన సమాచారం పిర్యాదు మేరకు జరిగిన సంఘటన స్థలానికి పోలీసులు చేరుకొని పరిశీలించి విచారణ జరిపి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
