వేతనాల కోసం కార్మికుల ఆందోళన
కొహీర్: మండలంలోని కవేలి కూడలిలో ఉన్న రాకూల్ ఇండియా లిమిటెడ్ పరిశ్రమంలో వేతనాలు చెల్లించాలటూ తాత్కాలిక కార్మికులు ఆందోళనకు దిగారు. నాలుగు నెలలుగా కాంట్రాక్టర్ వేతనాలు చెల్లించడం లేదని ధర్నాకు దిగారు. వేతనాలు లేక ఇబ్బందులకు గురవుతున్నామని కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు.