వైఎస్‌ఆర్‌సీపీలో చేరిన 200 మంది కార్యకర్తలు

వరంగల్‌, జనంసాక్షి:  మహబూబాబాద్‌ వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నేత రాజా వెంకన్న నాయక్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన సభ్యత్వ నమోదు కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. వివిధ పార్టీలకు చెందిన కార్యకర్తలు 200 మంది వైఎస్‌ఆర్‌సీపీలో చేరారు.