వైభవంగా సామూహిక వివాహాలు

చేగుంట మడలం వడ్యారంలో నరేస్‌ ట్రస్టు ఆధ్వర్యంలో నిర్వహించిన సామూహిక వివాహాలు శుక్రవారం ఘనంగా జరిగియి, మొత్తం 108 జంటలకు వివాహాలు నిర్వహించారు. నరేన్‌ ట్రస్టు అధినేత నరేంద్రనాధ్‌ నూతన వధూవరులకు మొత్తం పేళ్లి  సామగ్రిని అందజేశారు. ఈకార్యక్రమానికి లోకాయుక్త ఛైర్మన్‌ జస్టిన్‌ సుభాషణ్‌ రెడ్డి ఇరవై సూత్రాల పథకం ఛైర్మన్‌ తులసిరెడ్డి హాజరై వధూవరులను ఆశీర్వదించారు.