వైయస్సార్ తెలంగాణ పార్టీ ఆధ్వర్యంలో పాలమూరు నీళ్ల పోరు ధర్నాలో పాల్గొన్న వికారాబాద్ ప్రాంత వైయస్ ఆర్ తెలంగాణ పార్టీ నాయకులు

మోమిన్ పేట ఆగస్టు 29 జనం సాక్షి
తెలంగాణ ప్రాంతంలోని అన్ని జిల్లాలకు సాగునీరు తాగునీరు అందించే వరకు పోరాటం ఆగదని వైయస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైయస్ షర్మిల పేర్కొన్నారు సోమవారం పాలమూరు జిల్లాలో పాలమూరు నీళ్ల పోరు ధర్నా కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో వికారాబాద్ వైయస్సార్ తెలంగాణ పార్టీ జిల్లా కోఆర్డినేటర్ సుధారాణి జిల్లా పార్టీ అధ్యక్షులు బాల్ రాజు జిల్లాలోని వివిధ మండలాల వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు