వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే గురునాథ్‌రెడ్డి అరెస్ట్

హైదరాబాద్: వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే గుర్నానాథ్‌రెడ్డిని బంజారాహిల్స్ లోని ఆయన నివాసంలో పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతపురం జిల్లాలో వైసీపీ నేత ప్రసాద్‌రెడ్డి హత్య తర్వాత జరిగిన అల్లర్లలో గుర్నాథ్‌రెడ్డి ప్రమేయం ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు. హైదరాబాద్‌లో గుర్నానాథ్‌రెడ్డిని అరెస్ట్‌ చేసిన పోలీసులు ఆయన్ను అనంతపురం తీసుకెళ్లనున్నారు.