వ్యక్తాగతంగా హాజరుకావాలని ఢిల్లీ ముఖ్యమంత్రికి కోర్టు ఆదేశం
ఢిల్లీ: పరువు నష్టం కేసులో వ్యక్తిగతంగా హాజరుకావాలని ముఖ్యమంత్రి షీలాదీక్షిత్‌ను ఢిల్లీకోర్టు ఆదేశించింది. బీజేపీ నేత విజేందర్ గుప్తాపై వేసిన పరువు నష్టం కేసులో నవంబర్9న తమ ఎదుట హాజరుకావాలని కోర్టు పేర్కొంది.