వ్యభిచారం కేసులో నలుగురి రిమాండ్
వ్యభిచారం కేసులో నలుగురి రిమాండ్
వరగల్‌లో న్యాయవిభాగం వ్యభిచారం నిర్వహిస్తున్నారనే ఆరోపణలపై ఠాకూర్ సోనీసింగ్ తోపాటు మరో ముగ్గురు నిందితు లను పోలీసులు గురువారం కోర్టులో హాజరుపర్చారు వీరిని వచ్చే నెల 6 వరకు జ్యూడీషియల్ రిమాండ్‌కు తరలించాలని మూడో అదనపు మునిసిఫ్ మెజిస్ట్రేట్ కోర్టు ఇన్‌ఛార్జి మెజిస్ట్రేట్ అయిన ప్రధాన మునిసిఫ్ మెజిస్ట్రేట్ కె.కుష ఆదేశించగా పోలీసులు వారిని కేంద్ర కారాగారానికి తరలించారు హన్మకొండ మండలం తిమ్మాపురం పెన్షన్‌పురలో వ్యభిచారం నిర్వహిస్తున్న ఇంటిపై పోలీసులు దాడి చేసి పలువురిని అరెస్టు చేసిన విషయం తెలిసిందే ఇందులో ప్రధాన నిందితురాలు ఠాకూర్ సోనీసింగ్‌తోపాటు ప్రభుత్వ ఉపాధ్యాయుడు దొంతుల విజయ్ విద్యార్థి బొల్లం ప్ణూంచందర్ అనుమాండ్ల రాజేశ్ ఉన్నారు వీరందరిపై వ్యభిచార నిరోధక చట్టం కింద కేసు పెట్టారు.