శంషాబాద్ విమానాశ్రయానికి ఎంఎంటీఎన్ సేవలను
విస్తరిస్తాం
-మంత్రి కోట్ల
రంగారెడ్డి : జిల్లాలోని శంషాబాద్, పెద్దషాపూర్ రైల్వేస్టేషన్లను రైల్వే శాఖ సహాయ మంత్రి కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి అకస్మికంగా తనిఖీ చేశారు. శంషాబాద్ విమానాశ్రయానికి ఎంఎంటీఎస్ సేవలను విస్తరిస్తామని ఈ సందర్భంగా మంత్రి తెలిపారు.