శాఖాహారంతో మధుమేహ నివారణ :
జనం సాక్షి కొండమల్లేపల్లి : మధుమేహాన్ని నివారించేందుకు శాఖాహారం ఎంతో మేలు అయిందని అంటున్నారు ఫార్వర్డ్ టి హెచ్ డాన్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ శాస్త్రవేత్తలు అయితే వీలైనంత ఎక్కువగా చెట్లు మొక్కల ఆధారిత ఆహారం తీసుకోవడంతో పాటు చక్కెర మైదా ప్రాసెసింగ్ చేసిన ఆహారాలను అతిమితంగా తీసుకోవడం వల్ల మాత్రమే మంచి ఫలితాలు ఉంటాయని స్పష్టం చేస్తున్నారు ఇటీవల కాలంలో లీగ నిజం పేరుతో ప్రపంచవ్యాప్తంగా శాకాహారం పై మక్కువ పెరుగుతున్న విషయం తెలిసిందే ఈ నేపథ్యంలో తాము దీనికి మధుమేయానికి మధ్య ఉన్న లింక్ ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేశామని ఈ పరిశోధనలో పాల్గొన్న శాస్త్రవేత్త ఫ్రాంక్ కుయాన్ తెలిపారు దాదాపు 3 లక్షల మందిపై ఇప్పటికే జరిగిన కొన్ని అధ్యయనాల సమాచారాన్ని సేకరించి విశ్లేషించడం ద్వారా తాము శాకాహారంతో మధుమేహం వచ్చే ప్రమాదాన్ని తగ్గించవచ్చునని గుర్తించామని చెప్పారు మరి ముఖ్యంగా సాధారణమైన శాఖాహారం తీసుకునే వారితో పోలిస్తే కాయగూరలు పండ్లు గింజలు నట్స్ తో పాటు పిండి పెట్టని ధాన్యాలను తీసుకునే వారికి మధుమేహం వచ్చే అవకాశం 23% వరకు తక్కువ అని వేరువేరు శరీర ప్రక్రియలు ఎందుకు కారణమవుతున్నట్టు తెలిసిందని వివరించారు మాంసం వంటి పశు సంబంధిత ఆహారం తగ్గడం శాఖాహారం ద్వారా శరీరానికి మేలు చేసే అంశాలు పీచు యాంటీ ఆక్సిడెంట్లు చేరడం వల్ల ఉబకాయం వచ్చే అవకాశం తగ్గుతుందని ఈ మధుమేహం రిస్కులు కూడా తగ్గిస్తుందని వివరించారు