శాసనసభ సోమవారానికి వాయిదా
హైదరాబాద్ : శాసనసభ సోమవారానికి వాయిదా పడింది. రెండు సార్లు వాయిదా అనంతరం తిరిగి ప్రారంభమైన వెంటనే తెరాస, భాజపా, తెదేపా సభ్యులు స్పీకర్ పోడియం వద్ద ఆందోళనకు దిగారు. విపక్ష సభ్యుల అందోళన మధ్యే అర్థికమంత్రి అనంరాంనారాయణరెడ్డి సభలో బిల్లును ప్రవేశపెట్టారు. అయిన పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో సభను సోమారానికి వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు.