శ్రవణ్‌గుప్తాపై అరెస్టు వారంట్‌ తాత్కాలికంగా నిలిపివేత

హైదరాబాద్‌: ఎమ్మార్‌ ఎంజీఎఫ్‌ మేనేజింగ్‌ డైరక్టర్‌ శ్రవణ్‌గుప్తాపై నాన్‌బెయిలబుల్‌ వారంట్‌ను సీబీఐ కోర్టు తాత్కాలికంగా నిలిపివేసింది. ఎమ్మార్‌ కేసులో 15వ నిందితుడిగా ఉన్న శ్రవణ్‌గుప్తాపై గతంలో సీబీఐ కోర్టు వారంట్‌ జారీ చేసింది. వారంట్‌ను వచ్చే నెల 23వ తేదీ వరకు నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

తాజావార్తలు