శ్రీనిధిని పరామర్శించిన జూ.ఎన్టీఆర్

హైదరాబాద్: కేన్సర్ వ్యాధితో బాధపడుతూ కూకట్ పల్లి రామ్ దేవ్ రావు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారి శ్రీనిధిని జూనియర్ ఎన్టీఆర్ పరామర్శించారు.