శ్రీశైలంలో కూలిన గోపురం

శ్రీశైలం: ప్రముఖ శైవక్షేత్రం శ్రీశైలంలో శ్రీభ్రమరాంజ సమేత మల్లిఖార్జునస్వామి వారి ఆలయ ఉత్తర గోపురమైన శివాజి గోపురం బుధవారం తెల్లవారు జామున 2.10గంటలకు సగానికి కూలిపోయింది. వర్షాలవలన కూలినట్లు అధికారులు చెబుతున్నారు. ఈ గోపురాన్ని ఇదివరకు పరిశీలించిన బృందం పుననిర్మించాలని సూచించారు. కాని పుననిర్మించలేదు.