సంగారెడ్డి కోర్టుకు అబ్బరుద్దీన్‌ తరలింపు

సంగారెడ్డి : కలెక్టర్‌ను దూషించిన కేసులో విచారణ ఎదుర్కొంటున్న ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ను నేడు సంగారెడ్డి కోర్టులో పోలీసులు హాజరుపరచనున్నారు. ఇందుకోసం ఆయన్ను ఉదయం 7 గంటలకు ఆదిలాబాద్‌ జిల్లా జైలు నుంచి సంగారెడ్డికి తరలించారు. విచారణ పూర్తయిన అనంతరం అయన్ను తిరిగి ఆదిలాబాద్‌ కారాగారానికి తీసుకురానున్నారు.