సంగారెడ్డి బంద్‌కు ఎంఐఎం పిలుపు
మెదక్ : ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ అరెస్టుకు నిరసనగా ఇవాళ, రేపు సంగారెడ్డి బంద్‌కు ఎంఐఎం పిలుపునిచ్చింది. బంద్ ప్రశాంతంగా కొనసాగుతోంది. హైదరాబాద్‌లోని పాతబస్తీలో దుకాణాలను ఎంఐఎం కార్యకర్తలు మూసివూయిస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు భారీగా మోహరించారు.