సంఘౌత ఎక్స్‌ప్రెస్‌లో పెద్దఎత్తున మాదకద్రవ్యాలు, పేలుడు పదార్థాలు స్వాధినం
వాఘా: పాకిస్థాన్ నుంచి ఢిల్లీ వస్తున్న సంఘౌత ఎక్స్‌ప్రెస్‌లో పెద్ద ఎత్తున మాదకద్రవ్యాలను పేలుడు పదార్థాలను పోలీసులు స్వాధినం చేసుకున్నారు. 500కోట్ల రూపాయాలకు పైగా విలువ చేసే 101 ప్యాకెట్ల హెరాయిన్, 500 రౌండ్ల ఆయుధ సామాగ్రి రైలులో అధికారులు పట్టుకున్నారు.