‘సంతోష్ ఆత్మహత్యకు కాంగ్రెస్ బాధత్య’
హైదరాబాద్: సంతోష్ ఆత్మహత్యకు కాంగ్రెస్సె బాధ్యత వహించాలని రాజకీయ విశ్లేషకులు వి. ప్రకాశ్ డిమాండ్ వ్యక్తం చేశారు. తెలంగాణలో జరుగుతున్న ఆత్మహత్యలకు కాంగ్రెస్ ఎంపీలు, ఎమ్మెల్యేలె బాధ్యత వహించాలని, హైకమాండ్‌పై ఒత్తిడి తేవాలని డిమాండ్ వ్యక్తం చేశారు. తెలంగాణ ఇవ్వకుండా కాంగ్రెస్ ఎన్నికలను పోయే ప్రసక్తే లేదని ఆయన అన్నారు. తెలంగాణలో మళ్లీ బలిదానాలు జరగడం బాధాకారమన్నారు.