సంతోష్ మృతికి నిరసనగా తరగతులు బహిష్కరణ్
మెదక్, నవంబర్ 8 : తెలంగాణ కోసం ఆత్మహత్యకు పాల్పడిన సంతోష్ పార్థివదేహాన్ని ఉరేగింపునకు పోలీసులు అనుమతి ఇవ్వకపోవడంతో టీయర్ గ్యాస్ ప్రయోగించడాన్ని నిరసిస్తూ గురువారం నాడు ఉస్మానియా విద్యార్థి సంఘం పిలుపు మేరకు మెదక్‌లో తరగతులను బహిష్కరించారు. ప్రత్యేక తెలంగాణ ఏర్పాటుకు కాంగ్రెస్ పార్టీ అడ్డంకులు కల్పిస్తూ మోసగించడాన్ని జీర్ణించుకోలేక విద్యార్థి సంతోష్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు.