సచిన్‌కు ఆర్డర్ ఆఫ్ ఆస్ట్రేలియా సభ్యత్వం
న్యూఢిల్లీ: భారత క్రికెటర్ సచిన్ టెండూల్కర్‌కు ఆరుదైన గౌరవం లభించింది. ఆస్ట్రేలియా ప్రధాని గిలార్డ్ అత్యంత ప్రతిష్ఠాత్మకమైన ఆ దేశ ఆర్డర్ ఆఫ్ ఆస్ట్రేలియా సభ్యత్వాన్ని సచిన్‌కు ప్రకటించారు.