సచిన్‌చేతుల మీదుగా సైనానెహ్వాల్‌కు బిఎంమ్‌డబ్ల్యు
భారత ఒలింపిక్స్ కాంస్య పతక విజేత సైనా నెహ్వాల్ ఆంధ్రాక్రికెట్ అసోసియేషన్ మాజీ జన రల్ సెక్రటరీ చాముండేశ్వరీనాథ్ సన్మానించను న్నారు. ఈ సన్మాన కార్యక్రమాన్ని ఆయన తన స్నేహితులతోకలిసినిర్వహించనున్నారు.ఇందులో భాగంగా సైనానెహ్వాల్‌కు బిఎంమ్‌డబ్ల్యును మాస్ట ర్‌బ్లాస్టర్ సచిన్ చేతులమీదుగాప్రధానం చేయను న్నారు. అలాగే మరో బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీ.వి.సింధుకి స్విఫ్ట్‌కార్‌ను సచిన్‌చేతుల మీదుగా బహుకరించనున్నారని మీడియాతో జరిగిన స మావేశంలో ఆయనవెల్లడించారు.మరో10 రోజు ల్లో హైదరబాద్‌లో ఒక సన్మాన సభ నిర్వహించి ఈ బహుమతిని అందించనున్నామన్నారు. మరో పక్క ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సైనానెహ్వాల్‌చీ=ూహ 50 లక్షలరివార్డును ప్రకటించిన విషయం తెలిసిందే.