సదాశివపేటలో అగ్నిప్రమాదం..

హైదరాబాద్‌: మెదక్‌జిల్లా సదాశివపేటలోని ద్విచక్రవాహన షోరూంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. అగ్నిప్రమాదంలో 40 ద్విచక్రవాహనాలు దగ్ధమయ్యాయి. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని మంటలను ఆర్పివేశారు