సభలో మైక్ ఇచ్చి కట్ చేయటం అవమానించటమే
ముద్దుకృష్ణమ
హైదరాబాద్ : సభలో మైకు ఇచ్చి కట్ చేయటం ప్రతిపక్షాన్ని అవమానించడమేనని గాలి ముద్దుకృష్ణమ నాయుడు అన్నారు. మంత్రి అనం అన్ని విషయాలపై మాట్లాడవచ్చు కానీ… మేం ఏం మాట్లాడాలో స్పీకర్ చెబుతారా అని ఆయన ప్రశ్నించారు.