సమర్థవంతమైన విద్యాబోధన అందించాలి-జిల్లా సెక్టోరియల్ అధికారి దేవరశెట్టి జనార్ధన్

పెన్ పహాడ్. నవంబర్ 17 (జనం సాక్షి) : పాఠశాలలో విద్యార్థులకు నాణ్యమైన సమర్థవంతమైన విద్యాబోధన చేయాలని. జిల్లా సెక్టోరియల్ అధికారి దేవరశెట్టి జనార్ధన్ అన్నారు మండల కేంద్రంలోని మండల వనరుల కేంద్రంలో జరిగిన మండల స్థాయి కాంప్లెక్స్ సమావేశానికి ఆయన విచ్చేసి మాట్లాడారు పాఠశాలలో విద్యార్థులకు నాణ్యమైన విద్యా ఫలాలు అందాలంటే సమర్థ బోధనకు పాఠ్య ప్రణాళికలు టీచింగ్ వైర్నింగ్ ఉండాల్సిందే అని అన్నారు రాష్ట్రంలోRLN( లూలీ మేంట్స్ ) కార్యక్రమము అమలు విజయవంతం చేయాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో ఎంఈఓ నకిరేకంటి రవి,RLN నోడల్ అధికారి డి వసురాం కాంప్లెక్స్ హెచ్ ఎం ఎస్, అనుముల పూరి శ్రీనయ్య, మైలారపు వెంకన్న, ఆర్ పి లు, శ్రీదేవి, శ్రీనివాసు, జాకబ్, నాగయ్య, విజయ్, మామిడి సైదయ్య, వహీద్, నాగు ,మరియు మండలంలోని వివిధ పాఠశా పాఠశాలల ఉపాధ్యాయులు ఉపాధ్యాయురాళ్లు తదితరులు పాల్గొన్నారు.