సమిష్టి కృషితో సహాయముసమిష్టి కృషితో సహాయము

 

 

 

 

 

 

 

మండలంలోని దమ్మనపెట గ్రామానికి చెందిన బీజేపీ మండల ఉపాద్యక్షుడు నేరెళ్ల రామన్న అనారోగ్యం తో బాధపడుతుండగా విషయం తెలుసుకున్న బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు పెద్దలు గడ్డం వివేక్ వెంకట స్వామి, రామన్న కు (10.000) రూ.ఆర్థిక సహయం అందించడం జరిగింది.వారితో పాటు ధర్మపురి అసెంబ్లీ కన్వీనర్  కస్తూరి సత్యం  (5.000)రూ.మరియు   మండల బీజేపీ నాయకులు11.000 రూ.మొత్తం 26.000 రూ.ఆర్థిక సహాయం వారి కుటుంబ సభ్యులకు అందించడం జరిగింది. ఈ సందర్భంగా కస్తూరి సత్యం మంచే రాజేష్,సంగేపు గంగారాం,బెజ్జారపు లవణ్,బండారి లక్ష్మణ్,అప్పాల మల్లేష్,కస్తూరి మురళీ తదితరులు ఉన్నారు.