సమీకృత సంక్షేమ వసతి గృహంలో హరితహారం కార్యక్రమం

నారాయణఖేడ్ జులై21(జనంసాక్షి)

సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గంలోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ పక్కన  సమీకృత సంక్షేమ బాలుర వసతి గృహసముదాయంలో  గురువారం మధ్యాహ్నం రెండు గంటలకి వాడన్ రవీందర్ ఆధ్వర్యంలో ఘనంగా హరితగరం కార్యక్రమం లో భాగంగా  మొక్కలు నాటారు. ఈ సందర్భంగా వాడను మాట్లాడుతూ మొక్కలు పెట్టడమే కాకుండా ప్రతి ఒక్క మొక్కను రక్షించడానికి కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది. ఎస్ బి ఐ  మేనేనర్, రాజు, నర్సింలు,దుర్గాప్రసాద్, జ్ఞానేశ్వర్
Attachments area

తాజావార్తలు