సరూర్‌నగర్ పీఎస్ కానిస్టేబుల్ ఆత్మహత్య
హైదరాబాద్, జనంసాక్షి: నగరంలోని సరూర్‌నగర్ పోలీస్‌స్టేషన్‌లో పనిచేస్తునన్న సిటీ సెక్యూరిటీ వింగ్ కానిస్టేబుల్ రామారావు ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. కేసు నమోదు చేసుకున్న పోలిసులు దర్యాప్తు చేస్తున్నారు.