సర్పంచ్‌ని కాల్చిచంపిన మావోయిస్టులు

భువనేశ్వర్‌ : ఒడిశాలలోని మల్కన్‌గిరి జిల్లాలో మావోయిస్టుల మరోసారి రెచ్చిపోయారు. కొరమనూరు సర్పంచ్‌ భగవాన్‌దాస్‌ను కాల్చి చంపారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు దర్యాప్తు చేస్తున్నారు.