ముస్తాబాద్ ఆగస్టు 9 జనం సాక్షి
ముస్తాబాద్ మండలం ఆవునూర్ గ్రామంలో గౌడ సంఘం ఆధ్వర్యంలో సర్వాయి పాపన్న విగ్రహ ప్రతిష్టకు భూమి పూజ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండలగుండంనర్సయ్య,సర్పంచ్బద్దికళ్యాణిభాను,మండల గౌడ సంఘం అధ్యక్షులు లక్ష్మిపతి గౌడ్,గ్రామ గౌడ సంఘం అధ్యక్షులు కోలా పర్శరాములు, గ్రామ వార్డు మెంబెర్స్ కనిమెని శ్రీనివాస్ రెడ్డి,తెరాస గ్రామఅధ్యక్షులు పొన్నాల పద్మారెడ్డి, జవ్వాజి బాలకృష్ణ గౌడ్,మాజి సర్పంచ్ మిరియల్ కార్ శ్రీనివాస్,మాజితెరాసగ్రామశాఖ అధ్యక్షులు నక్క దాసరి రవి,టెంట్ అంజిరెడ్డి గౌడ సంఘం సభ్యులు చేపూరి రాజ గౌడ్, బైరి నర్సయ్య గౌడ్,బురుజు కింది రమేష్ గౌడ్, బండి ఆశల్గౌడ్,చేపూరి శ్రీనివాస్ గౌడ్ జవ్వాజి చంద్రశేఖర్ గౌడ్,అతికంబాలకృష్ణ గౌడ్,అతికం గౌడ్,బురజి కింది వెంకటేశం గౌడ్,బైరి శ్రీనివాస్ గౌడ్,పందిర్ల దేవయ్య గౌడ్ ,పొన్నం రవీందర్ గౌడ్,కోలాదేవరాజుగౌడ్,కోటగిరిస్వామిగౌడ్,బూరుజికింది శ్రీనివాస్ గౌడ్,కోటగిరి శ్రీకాంత్ గౌడ్ ,ముష్కం బాలయ్య గౌడ్,బండి లక్ష్మణ్ గౌడ్, జవ్వాజి మీనయ్య గౌడ్ ,జవ్వాజి శ్రీనివాస్ గౌడ్,పొన్నం చంద్రయ్య గౌడ్ మరియు గౌడ కులస్థులు తదితరులు పాల్గొన్నారు.