సాక్షి రిపోర్టర్ రెగోటి పాండుని పరామర్శించిన టీపీసీసీ సభ్యులు బీర్ల అయిలయ్య
ఆత్మకూరు మండల సాక్షి దినపత్రిక రిపోర్టర్ రేగోటి పాండు తండ్రి రెగోటి చంద్రయ్య ఇటీవల మృతి చెందగా సమాచారం తెలుసుకున్న ఆలేరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి టిపీసీసీ సభ్యులు బీర్ల అయిలయ్య పాండు కుటుంబాన్ని వారి స్వగృహంలో పరామర్శించారు వారితో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు యాస లక్ష్మారెడ్డి ఎంపీపీ తండ మంగమ్మ శ్రీశైలం గౌడ్ వైస్ ఎంపీపీ బాషబోయిన పద్మపాపయ్య పాక్స్ చైర్మన్ జిల్లాల శేఖర్ రెడ్డి సర్పంచుల ఫోరం అధ్యక్షులు జన్నాయికోడే నగేష్ నాయకులు కట్టేకోల హన్మంతు గౌడ్ ముద్దసాని సిద్దులు బత్తిని ఉప్పలయ్య ఎగ్గిడి యాదగిరి ఎద్దు వెంకటేశ్వర్లు పోతగాని మల్లేశం పర్కాల అంజయ్య తదితరులు పాల్గొన్నారు