సాగర్ ఎడమ కాలువకు నీటి విడుదల
నల్లగొండ, జనంసాక్షి: తాగునీటి అవసరాల కోసం సాగర్ ఎడమ కాలువకు ఆరువేల క్యూసెక్‌ల నీటిని అధికారులు విడుదల చేశారు. సాగర్ ఎడమ కాలువ కిందున్న చెరువులను నింపేందుకు పదిరోజుల పాటు నీటిని విడుదల చేయనున్నట్లు అధికారులు తెలిపారు.