సాయంత్రం గవర్నర్‌ను కలవనున్న టీఆర్‌ఎస్
హైదరాబాద్: ఈరోజు సాయంత్రం గవర్నర్ నరసింహన్‌ను టీఆర్‌ఎస్ ఎమ్యెల్యే హరీష్‌రావు నేతృత్వంలో ఆ పార్టీ బృందం కలవనుంది. తెలంగాణకు మెడికల్ సీట్ల కేటాయింపుల్లో జరిగిన అన్యాయాన్ని గవర్నర్‌కు బృందం వివరించనుంది.