సింగం సైదులు కుటుంబానికి, ఆర్థిక సహాయం అందించిన – పిల్లి రామరాజు యాదవ్

నల్గొండటౌన్, జనంసాక్షి:(డిసెంబర్ 12)
చర్లపల్లి 14 వ వార్డ్ కి చెందిన సింగం సైదులు అనారోగ్యంతో   మరణించారు.. వారి కుటుంబ సభ్యులను పరామర్శించి వారి కుటుంబ సభ్యులకు *10000/-* పదివేలు ఆర్థిక సహాయం అందించి తమ ప్రగాఢ సానుభూతి తెలియజేసి ఎల్లవేళలా వారి కుటుంబానికి అండగా ఉంటానని హామీ ఇచ్చిన బి అర్ ఎస్ పార్టీ నల్గొండ టౌన్ ప్రెసిడెంట్, అర్ కె ఎస్  ఫౌండేషన్ చైర్మన్,8 వార్డ్ కౌన్సిలర్ పిల్లి రామరాజు యాదవ్.
ఈ కార్యక్రమంలో చర్లపల్లి యాదవ సంఘము అధ్యక్షులు సుంకరబోయిన సైదులు వెంకన్న సైదులు గణేష్ శంకర్ మధు నగేష్ బిక్షమయ్య సత్యనారాయణ యాదగిరి శ్రీను మరియు తదితరులు పాల్గొన్నారు..