సింగరేణి బొగ్గుగని లో ప్రమాదం
ఒకరి మృతి ఇద్దరికి గాయాలు
రామగుండం; సింగరేణి రామగుండం రిజియన్ లోని 2ఏ బొగ్గుెగని లో బుధవారం మధ్యహ్నం 2గంటలకు సమయంలో ప్రమాదం జరిగింది. బొగ్గును కట్ చేస్తుంన్నండగా ప్రక్క గోడ కుప్ప కూలడంతో జరిగిన ప్రమాదం కలెక్టరేట్ కార్మికుడు ఎరుకల కృష్ణయ్య (50) దుర్మరణం చెందారు. ఇద్దరు కార్మికులకు గాయాలయ్యాయి.