‘సిట్’ ఏర్పాటుకు ఏపీ కేబినెట్ గ్రీన్ సిగ్నల్!
హైదరాబాద్:ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో సిట్ ఏర్పాటు చేసేందుకు కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం మైనార్టీ కమిషన్ డైరెక్టర్ గా పని చేస్తున్న డీఐజీ మహ్మద్ ఇక్బాల్ నేతృత్వంలో విచారణ అధికారిగా ఓ కమిటిని నియమించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ కమిటీలో 6గురు సభ్యులు ఉన్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి డీజీపీ మరి కాసేపట్లో ఉత్తర్వుల జారీ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.