సిద్దిపేటకు మహర్దశ
మెదక్, ఆగస్టు13: సిద్దిపేటకు మహర్దశ పట్టనుంది. జిల్లా కేంద్రాలలో ఏర్పడవలసిన విశ్వవిద్యాలయాలు సిద్దిపేటలో ఏర్పడుతున్నాయి. సిద్దిపేటలో పీజీ స్టడీ సెంటర్ ఏర్పాటు, ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేసింది. అదేవిదంగా సిద్దిపేటలో బీసీ స్టడీ సర్కిల్ ఏర్పాటుకు నిబంధనలు సడలించనున్నారు. జిల్లా కేంద్రాలలో ఏర్పాటు చేసే బీసీ స్టడీ సర్కిల్‌ను సిద్దిపేటలో ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేస్తోంది. సిద్దిపేట జిల్లా ఏర్పడనున్న నేపథ్యంలో నిబంధనలు సడలింపు చేయనున్నారు