సిద్ధిపేట డిపో ఎదుట హరీశ్‌రావు ఆందోళన
మెదక్ : మెదక్ జిల్లాలో బంద్ కొనసాగుతోంది. సిద్ధిపేట ఆర్టీసీ డిపో ఎదుట తెరాస ఎమ్మెల్యే హరీశ్‌రావుతో పాటు నాయకులు, కార్యకర్తలు అందోళనకు దిగారు. బంద్ నేపథ్యంలో రహదారులన్నీ నిర్మానుష్యంగా మారాయి.