సిరిసిల్లలో మహిళపై దాడిని ఖండిచిన:ఈటెల
కరీంనగర్: సిరిసిల్లలో మహిళలపై సీమాంధ్ర గూండాల దాడిని టీఆర్‌ఎస్‌ఎల్పీ నేత ఈటెల రాజేందర్ తీవ్రంగా ఖండిస్తూ ఈ దాడిని తెలంగాణలోని మహిళలపై దాడిగా అభివర్ణించారు. తెలంగాణలో ఏ చిన్న అలజడి జరిగిన వీడియోలను చూసి కేసులు పెడుతారు మరీ సిరిసిల్లలో అందరు చూస్తుండగా జరిగిన దాడిపైనా కేసులు లేవని ఆయన విమర్శించారు.