సీఆర్‌పీసీ నిబంధనలు పాటించాలని హైకోర్టు ఆదేశం
హైదరాబాద్ :అరెస్టుల విషయంలో సీఆర్‌పీసీ నిబంధనలు పాటించాలని రాష్ట్ర డీజీపీకి రాష్ట్ర హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. చలో అసెంబ్లీ సందర్భంగా అరెస్టులు, నిర్భంధాలపై దాఖలైన పిటిషన్‌పై విచారణ చేపట్టిన న్యాయస్థానం ఈ మేరకు అదేశాలు జారీ చేసింది.