సీఎంకు హరీష్‌ రావు లేఖ

మెదక్‌ : టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరిష్‌రావు బయ్యారం గనులకు సంబందించి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డి కి లేఖ రాశారు. బయ్యారం గనులకు విశాఖ స్టీల్‌ ప్లాంటుకు తరలిస్తే ప్రజాస్వామ్యబద్దంగా పోరాడతామని హెచ్చరించారు.ఈ అంశంపై తెలంగాణ మంత్రులు నోరు మెదపడం లేదని ఇది దారుణమని ఆయన అన్నారు.