సీఎంతో జానారెడ్డి, సారయ్య భేటీ
హైదరాబాద్,(జనంసాక్షి): ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డితో మంత్రులు జానారెడ్డి, బస్వరాజు సారయ్యలు సమావేశమయ్యారు. చలో అసెంబ్లీ కార్యక్రమానికి నగర శివారులో నిరసన తెలిపేందుకు అయినా అనుమతి ఇవ్వాలని సీఎంను కోరినట్లు సమాచారం.