సీఎం కిరణ్‌తో భేటీకానున్న మంత్రులు కన్నా, ధర్మాన
హైదరాబాద్, జనంసాక్షి: ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌తో మంత్రులు ధర్మాన ప్రసాదరావు, కన్నా లక్ష్మీనారాయణ భేటీ అయ్యారు. సమావేశంలో తాజా రాజకీయ పరిస్థితి, జగన్ ఆస్తుల కేసు ఛార్జీషీటులో సబితా ఇంద్రారెడ్డి పేరు ప్రస్తావనపై చర్చిస్తున్నట్లు సమాచారం.