సీఎం పగసాధిస్తున్నట్లు కన్పిస్తోంది

హైదరాబాద్‌ : తెలంగాణ ప్రజలపై సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి పగ సాధిస్తున్నట్లు కనిపిస్తోందని తెరాస ఎమ్మెల్యే కేటీఆర్‌ ఆరోపించారు. ప్రజలు తన వద్దకు వస్తానంటేదొడ్డిదారిన పారిపోయిన సీఎంగా కిరణ్‌కుమార్‌రెడ్డి చరిత్రలో నిలిచిపోతారని ఆయన విమర్శించారు.