సీఎం రాజీనామా చేయాలి : చంద్రబాబు
కరీంనగర్: ధర్మాన వ్యవహారంలె గవర్నర్ పైలు వెనక్కి పంపినందున ముఖ్యమంత్రి వెంటనే రాజీనామా చేయాలని తెదేపా అధినేత చంద్రబాబు డిమాండ్ చేశారు. ‘ వస్తున్నా.. మీకోసం’ పాదయాత్రలో భాగంగా ఆయన కరీంనగర్ జిల్లా కొత్తపల్లిలో మాట్లాడుతూ చేనేత కార్మికుల కోసం ఏటా రూ. వెయ్యి కోట్లు కేటాయిస్తామన్నారు. చేనేత కార్పొరేషన్ ఏర్పాటు చేసి కార్మికులను ఆదుకుంటామని హామి ఇచ్చారు.