సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ
ముస్తాబాద్ ఆగస్టు 10 జనం సాక్షి
ముస్తాబాద్ మండలం చిప్పలపల్లి రామలక్ష్మి పల్లె గ్రామంలో లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు ఇవ్వడం జరిగింది అల్లపు ఎల్లవ్వ భర్త రవికీ 52500 రూపాయ లు మరియు ఇటుకల లక్ష్మి భర్త మల్లయ్య కి 45 వేల రూపాయలు మరియు బొమ్మ ఎల్లయ్య తండ్రి శివయ్య కి 17,000 రూపాయల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో జడ్పిటిసి గుండం నరసయ్య గ్రామ సర్పంచ్ తాడేపు జ్యోతి ఎల్లం దమ్మ రవీందర్ రెడ్డి మరియు పోతుగల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కోమ్మటి రాజమల్లు మరియు టిఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షులు కంచర్ల రాజలింగం ఉప సర్పంచ్ చందన లక్ష్మి గాడిచర్ల భరత్ మాచేటి లచ్చయ్య గుప్త రవి అంకుష్ దేవయ్య వార్డు సభ్యులు గ్రామస్తులు పాల్గొన్నారు